పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ

India Post GDS Recruitment 2022

భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు దాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

India Post GDS Recruitment 2022

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

India Postal GDS Notification 2022

పోస్టులు • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
• డాక్ సేవక్
వయస్సు • 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు • 10వ తరగతి ఉత్తీర్ణత.
• స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ మే 02, 2022
దరఖాస్తు చివరి తేదీ జూన్ 05, 2022
ఎంపిక విధానం మెరిట్
వేతనం రూ 10,000 /-
Railway Jobs 2022

Indian Post GDS Recruitment 2022 Apply Online

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
Trendy Job Alerts

Leave a Reply

Your email address will not be published.