గ్రామీణ వ్యవసాయ శాఖలో జస్ట్ 10th తో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Agriculture Jobs 2022

CSIR – IARI ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన వాటర్ టెక్నాలజీ సెంటర్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

iarc jobs

పోస్టులు • యంగ్ ప్రొఫెషనల్స్
• ఫీల్డ్ అసిస్టెంట్
• అంగన్వాడీ సహాయకురాలు
అర్హులు • ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులే
ఖాళీలు • యంగ్ ప్రొఫెషనల్స్ – 06
• ఫీల్డ్ అసిస్టెంట్ – 01
వయస్సు • 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు • యంగ్ ప్రొఫెషనల్స్ – పోస్టును అనుసరించి బియస్సి, బీటెక్, యంటెక్ ఉత్తీర్ణత.
• ఫీల్డ్ అసిస్టెంట్ – 10వ తరగతి
మరిన్ని జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని కు satyendra.kumar30@icar.gov.in అనే మెయిల్ ఐడి కి పంపించండి.
దరఖాస్తు ఫీజు • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • జులై 26, 2022
చివరి తేదీ • ఆగస్టు 19, 2022
ఎంపిక విధానం • షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ
వేతనం • రూ 11,500 /-

ICAR IARI Recruitment 2022 Apply Online links

📰 Notification 🅿🅳🅵

🔗 Click Here to Apply

🏢 For More 🅹🅾🅱🆂

🌐 Official Website

Leave a Reply

Your email address will not be published.