అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th పాసైతే చాలు

Anganwadi Jobs 2022 in AP

మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Anganwadi Jobs Recruitment 2022

పోస్టులు • మడకశిర
• రాయదుర్గం
• తాడిపత్రి
• కళ్యాణదుర్గం
• కణేకల్లు
• శింగనమల
• పెనుకొండ
• సీకేపల్లి
• కదిరి ఈస్ట్
• ధర్మవరం
• ఉరవకొండ
• హిందూపురం
• అనంతపురం
• కదిరి వెస్ట్
• కంబదూరు
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణత
• లోకల్ వారై ఉండాలి.
దరఖాస్తు విధానం Updated Soon
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీUpdated Soon
దరఖాస్తు చివరి తేదీUpdated Soon
ఎంపిక విధానంమెరిట్
వేతనంరూ 11,500 /-
trendyjobalerts

Anganwadi Recruitment 2022 Application Form

నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment