Anganwadi Requirement 2022 in Telugu Anganwadi Teacher Vacancy Anganwadi helper Jobs Requirement in Telugu
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
- తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
- అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.
- అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.
- నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.
- ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.
- ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.
- ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
- వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.
- అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
- కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)
- పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
- తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
- విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
- తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2021-22).
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
- వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
- అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
- ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Those who want to download this Notification
Click on the link given below
Important Links (Anganwadi Teacher Vacancy application PDF)
[maxbutton name=”Notification 🅿🅳🅵” url=”https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2022/05/2022051256.pdf” ]
[maxbutton id=”4″ url=”https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2022/05/2022051297.pdf” text=”Click Here for Application” ]
[maxbutton id=”2″ url=”https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2022/05/2022051263.pdf” text=”Anganwadi Vacancies List” ]
[maxbutton name=”For more jobs” url=”https://trendyjobalerts.com/” ]