AP TET Question Papers AP DSC SGT Free Mock Test-1 || AP-TET August 2022 July 19, 2022July 22, 2022 T Job Alerts 0 Comments 0% 24 Created on July 19, 2022 By T Job Alerts AP TET SGT PAPER-2 SA 50 Bits 50 Marks ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 1 / 50 1. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. అధివృక్క గ్రంథి అవటు గ్రంథి క్లోమం పార్శ్వ అవటు గ్రంథి 2 / 50 2. వైఖరిని మాపనం చేయుటకు 'ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్వెల్' స్కేలు రూపొందించినవారు. గట్ మన్ థరస్టన్ థార్నడైక్ లైకర్ట్ 3 / 50 3. కింది వానిలో ఢిఫెరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది. శాబ్దిక వివేచనం చిత్రపూరణ పరీక్ష స్థాన సంబంధాలు యాంత్రిక వివేచనం 4 / 50 4. మంద/నిదాన అభ్యాసకులు ప్రజ్ఞాలబ్ధి సుమారు. 100-110 70-89 90-100 90-110 5 / 50 5. ఎరిక్ సన్ ప్రకారం 'కౌమరం'లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ఠ పరిస్థితి. నమ్మకం - అపనమ్మకం. పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం స్వయం ప్రతిపత్తి - సందేహం సమగ్రత - నిరాశ 6 / 50 6. 'వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంఉటుంది' అని అభిప్రాయడినవారు. చోమ్స్క పియాజె టోల్ మన్ కోల్బర్గ్ 7 / 50 7. పియాజే ప్రకారం పిల్లలు వస్తుస్థిరత్వ భావన నేర్చుకునేదశ. ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ ఆమూర్త ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ 8 / 50 8. ఏకాంత క్రీడలో పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకుంటారు. ఒంటరిగా ఆడుకుంటారు ఇతరులతో ఆటవస్తువులు పంచుకుంటారు. రోజంతా ఒకే ఆట ఆడతారు. 9 / 50 9. 'శిర: పాదాభిముఖవికాసం' అనుదైర్ఘ్యపద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. పాదాల నుంచి శిరస్సువైపు జరుగుతుంది. శిరస్సు, పాదాలలో ఒకేసారి జరుగుతుంది శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది 10 / 50 10. 'పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది' అన్నవారు. అండర్ సన్ గెస్సెల్ ఎరిక్ సన్ క్రైగ్ 11 / 50 11. ఈ క్రింది వానిలో దృశ్యశ్రవణ ఉపకరణం. కంప్యూటర్ స్లైడులు నమూనాలు బులిటిన్ బోర్డ్ 12 / 50 12. కింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఉపన్యాస పద్ధతి అన్వేషణా పద్ధతి చారిత్రక పద్ధతి ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి 13 / 50 13. కిల్పాట్రిక్ వివరించిన పద్ధతి ఉపన్యాస పద్ధతి అన్వేషణా పద్ధతి ప్రకల్పనా పద్ధతి చారిత్రక పద్ధతి 14 / 50 14. 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యంగల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబెల్స్ గానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 30 డెసిబెల్స్ 60 డెసిబెల్స్ 20 డెసిబెల్స్ 35 డెసిబెల్స్ 15 / 50 15. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. సహభాగి నాయకత్వం జోక్యరహిత నాయకత్వం అనుమతించే నాయకత్వం నిర్దేశిత నాయకత్వం 16 / 50 16. అనిర్దేశిక కౌన్సిలింగ్‌ను ప్రవేశపెట్టిన వారు. ఫ్రాయిడ్ విలియంసన్ రోజర్స్ థార్న్ 17 / 50 17. NCF 2005 ప్రకారం గణితీకరణ అంటే. తార్కికంగా ఆలోచించటం ఎక్కువ ఇంటిపని ఇవ్వటం గణితాన్ని బోధించటం గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించటం 18 / 50 18. RTE చట్టం - 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయిన, కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. 2 3 4 5 19 / 50 19. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్ట లకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. యత్నదోష సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్దాంతం కార్యసాధక నిబందన సిద్దాంతం 20 / 50 20. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. కోహ్లర్ ఎరిక్సన్ కోఫ్ కా వర్దిమర్ 21 / 50 21. క్రింది వానిలో ధార్న్ డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం సంసిద్ధతా నియమం అభ్యాస నియమం పునర్బలన నియమం ఫలిత నియమం 22 / 50 22. పావ్ లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది. నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రతిస్పందన 23 / 50 23. వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ప్రశ్నించటం విశ్లేషించటం సంశ్లేషించటం సృజనాత్మక ఆలోచన 24 / 50 24. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. అనుకరణ ప్రతిస్పందించటం సునిశితత్వం ఉచ్ఛారణ 25 / 50 25. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించినవారు. వాట్సన్ హర్ లాక్ మాస్లోవ్ అట్కిన్ సన్ 26 / 50 26. స్వాతి 30 పదాలుగల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేరుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా, ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన. 20% 60% 40% 72% 27 / 50 27. కొండగుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. స్మృతి విస్మృతి జోక్యప్రభావం డెజావూ 28 / 50 28. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసనం బదలాయింపు రకం. అనుకూల వ్యతిరేక శూన్య ద్విపార్శ్వ 29 / 50 29. అభిషేక న్ను తరగతి ఉపాధ్యాయుడు ఆకారణంగా దండించాడు. దానితో అభిషేక్‌కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటివద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం విస్తాపనము దమనం తాదాత్మీకరణ ప్రతిగమనం 30 / 50 30. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కాని దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు, రిషిలోని సంఘర్షణ. ఉపగమ - ఉపగమ పరిహార - పరిహార ఉపగమ - పరిహార ద్వి ఉపగమ - పరిహార 31 / 50 31. 'వెచ్చని' పదం ఈ గణానికి చెందింది. నగణము సగణము జగణము భగణము 32 / 50 32. గానయోగ్యమై, రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం. ఉత్పలమాల చంపకమాల ఆటవెలది ద్విపద 33 / 50 33. 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. కరి + ఈంద్రం కరిన్ + ఇంద్రుడు కరి + ఇంద్రం కరీంద్ర + అము 34 / 50 34. ఎదుగుదల లేనిదిఅ. కోపంతో క. తేలిపోవడంఆ. బాధతో గ. ఊగిపోవడంఇ. ఊహల్లో చ. కుంగిపోవడం అ - క, ఆ - గ, ఇ - చ అ - గ, ఆ - చ, ఇ - క అ - చ, ఆ గ, ఇ - క అ - గ, ఆ - క, ఇ - చ 35 / 50 35. రామయ్య “గొర్రెతోక" ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. “గొర్రెతోక” జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. అమితంగా పెరిగేది అసలు లేనిది ఎక్కువగా పెరిగేది ఎదుగుదల లేనిది 36 / 50 36. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. 'హృదయం' అను పదానికి వికృతి. ఎద ఎదిరి ఎదుగు ఎదురాడు 37 / 50 37. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో 'పుష్పాలు' అనే పదానికి పర్యాయపదాలు. విరులు, పత్రాలు సుమాలు, విరులు పత్రాలు, దళాలు నదులు, ఝురులు 38 / 50 38. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో 'వృషభం' అను పదానికి అర్థం. ఆవు ఎద్దు దున్నపోతు ఖడ్గమృగం 39 / 50 39. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం. సంయుక్తం ద్విత్వం అల్పప్రాణం పరుషం 40 / 50 40. మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశం. సందేశం అజంతా చిత్రాలు అమ్మకోసం హరిశ్చంద్రుడు 41 / 50 41. బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బయిన్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు. హైడ్రో విద్యుత్తు దర్మల్ విద్యుత్తు అణు విద్యుత్తు పవన విద్యుత్తు 42 / 50 42. కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు, మఱియా ........ తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి. కూరిమి విరసంబైనను తెప్పలుగ చెరువు నిండిన బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు 43 / 50 43. శరదృతువులో వచ్చే పండుగ. ఉగాది సంక్రాంతి శ్రీరామనవమి దసరా 44 / 50 44. గబ్బిలము, ఫిరదౌసి గ్రంథకర్త. దువ్వూరి రామిరెడ్డి గుర్రం జాషువా దేవరకొండ బాలగంగాధర తిలక్ సి. నారాయణరెడ్డి 45 / 50 45. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది. స్వామీ దయానంద సరస్వతి సుందర్ లాల్ బహుగుణ గాడిచర్ల హరి సర్వోత్తమరావు నంబూద్రిపాద్ 46 / 50 46. తెలుగు తల్లి తోటలోని వెలుగులీను పువ్వలం......... అని జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రిగారు రచించిన గేయం పేరు. ఏమవుతుందో ఆణిముత్యాలు నీతిపద్యాలు తొలకరి చిరుజల్లులు 47 / 50 47. మహాకావ్యం అనే పదానికి విగ్రహవాక్యం గొప్పదైన కావ్యం కావ్యముచేత గొప్ప మహాయును, కావ్యమును గొప్పదనము వంటి కావ్యము 48 / 50 48. కింది గద్యాన్ని చదివి 33-34 ప్రశ్నలకు జవాబులను సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రథమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు. 33. 'గాథా సప్తశతి'ప్రత్యేకత శాతవాహన రాజుచే విక్రయించబడడం శాతవాహనుల గూర్చి తెలయజేయడం ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంధస్థం కావడం 49 / 50 49. పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు. పాలతో సద్గుణరాశితో బొగ్గుతో మణితో 50 / 50 50. కింది పద్యాన్ని చదివి 31-32 ప్రశ్నలకు జవాబులను ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గుపాల గడుగ బోవునా మలినంబు విశ్వదాభి రామ వినుర వేమ! 31. ఈ పద్యంలో వేమన చెప్పదలచినది. బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది. హీనుడికి చదువు రాదు. అవగుణాలున్న వాడు ఎన్నటికీ మారడు చదువుకు గుణానికి సంబంధం ఉంది. Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz