Whatsapp Group

Telegram Channel

APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ

APSRTC Latest Notification 2022

APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు 10వ తరగతి విద్యార్హతతో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

apsrtc jobs

APSRTC Recruitment 2022

పోస్టులు • డ్రైవర్
వయస్సు • 21 – 62 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు • హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 18 నెలల అనుభవం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్
దరఖాస్తు విధానం • ఆశక్తి గల అభ్యర్థులు నేరుగా డిపో నందు సంప్రదించగలరు.
లొకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 13, 2022
దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 20, 2022
ఎంపిక విధానం డ్రైవింగ్ టెస్ట్
వేతనం రోజుకు రూ 600 నుండి రూ 1,000

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. APSRTC Latest Recruitment 2022 in Telugu

APSRTC Latest Recruitment 2022 Important Links

📰 Notification 🅿🅳🅵

🔗 Click Here to Apply

🏢 For More 🅹🅾🅱🆂

Join Telegram Channel

 

Whatsapp Group

Telegram Channel

Leave a Reply

Your email address will not be published.