పదో తరగతితో ఆర్మీ జాబ్స్ చెన్నైలోని సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం మిలిటరీ హాస్పిటల్ లో గ్రూప్ – సీ కింద 64 పోస్టుల భర్తీకి అప్లికేష న్స్ కోరుతున్నది
ఖాళీలు |
|
అర్హత | 10th Class or any equal education qualification |
వయసు | 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. |
ఎంపిక | రాత పరీక్ష / ఫిజికల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా |
పరీక్షా విధానం | మల్టిపుల్ చాయిస్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి. |
అప్లికేషన్ ప్రారంభం తేదీ | 11 Jun 2022 |
అప్లికేషన్ చివరి తేదీ | 25 July 2022 |
Army HQ Southern Command Group C Notification 2022 Washerman and Tradesman Mate Offline Form in Telugu
Important Links
[maxbutton name=”Notification 🅿🅳🅵” url=”https://drive.google.com/file/d/1F5SFtLu2JwsRfnGElWzmB_sJ2XTaEFJa/view?usp=drivesdk” ]
[maxbutton name=”Click Here to Apply” url=”https://drive.google.com/file/d/1F6cKaj-mh-qQAWYhBV6YoAG9ZyjxNkiQ/view?usp=drivesdk” ]
[maxbutton name=”Official Website” url=”” ]
[maxbutton name=”For more jobs” url=”http://trendyjobalerts.com/” ]