KVB సొంత గ్రామాలలో బ్యాంక్ ఉద్యోగాలు
KVB Latest Jobs Recruitment 2022
సొంత గ్రామాలలో బ్యాంక్ ఉద్యోగాలు సాధించుకునే విధంగా కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) భారీ స్థాయిలో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
KVB Latest Jobs Notification 2022
పోస్టులు | సేల్స్ అసోసియేట్ |
వయస్సు |
|
విద్యార్హతలు | ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం |
|
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 30, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 30, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 15,000/- |
KVB Recruitment 2022 Apply Online
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |