latest Arogya Mitra Job Recruitment in Telugu Job Search in Telugu Free Jobs AP
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు కడప పరిధిలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న ఏడు ఆరోగ్యమిత్ర, మూడు టీమ్ లీడర్స్, మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు ఔట్సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తిగల అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టు జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ వి. బాలాంజ నేయులు ఒక ప్రకటనలో తెలిపారు. కింద నోటిఫికేషన్ ఇచ్చాను అభ్యర్థులు దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతోపాటు నిర్దేశిత రుసుము, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ఈనెల 31 వ తేదీ సాయంత్రం 5.00 గంట ల్లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో వేయాలన్నారు.
YSR Arogyasri Health care Trust Job Details
Important Links
[maxbutton name=”Notification 🅿🅳🅵” url=”https://cdn.s3waas.gov.in/s37dcd340d84f762eba80aa538b0c527f7/uploads/2022/05/2022052569.pdf” ]
[maxbutton name=”Click Here to Apply” url=”https://kadapa.ap.gov.in/notice_category/recruitment/” ]
[maxbutton name=”Official Website” url=”https://kadapa.ap.gov.in/” ]
[maxbutton name=”For more jobs” url=”https://trendyjobalerts.com/” ]
Pingback: 10th అర్హతతో SSC ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు - Job Alerts