LIC నుండి సొంత జిల్లాలోనే పని – LIC HFL Recruitment 2022

LIC HFL Recruitment 2022 in Telugu

ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు నోటిఫికేషన్ల సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఒకటొచ్చి LIC నుండి సొంత జిల్లాలలో పని చేయు విధంగా నోటిఫికేషన్ మరొకటి జోమటోలో 10th అర్హతతో వేర్ హౌస్ పాట్నర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

LIC HFL Recruitment 2022 in Telugu

LIC Assistant Recruitment 2022 Details in Telugu

LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి సొంత జిల్లాలోనే వివిధ కార్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మ్యానేజర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, కావాలంటే వీడియో చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • అసిస్టెంట్
• అసిస్టెంట్ మ్యాానేజర్
ఖాళీలు • ఆంధ్రప్రదేశ్ – 10
• తెలంగాణా – 08
వయస్సు • 21 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు. • అసిస్టెంట్ – 55% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
• అసిస్టెంట్ మ్యాానేజర్ – 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • ఆగస్టు 04, 2022
దరఖాస్తు చివరి తేదీ • ఆగస్టు 25, 2022
ఎంపిక విధానం • రాతపరీక్ష ఆధారంగా
వేతనం • రూ 25,000 /-

LIC Assistant Recruitment 2022 Important Links

📰 Notification 🅿🅳🅵

🔗 Click Here to Apply

🏢 For More 🅹🅾🅱🆂

Join Telegram Channel

Leave a Reply

Your email address will not be published.