పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Panchayatraj 2022
NIRDPR Recruitment 2022 Notification
భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR), హైదరాబాద్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NIRDPR Recruitment 2022 Office Assistant
పోస్టులు | • డిప్యూటీ డైరెక్టర్ మిషన్ మేనేజర్ – IBCB • మిషన్ మేనేజర్ – SI & SD • మిషన్ మేనేజర్ • మిషన్ ఎగ్జిక్యూటివ్ – IBCB • మిషన్ ఎగ్జిక్యూటివ్ – SI & SD • మిషన్ ఎగ్జిక్యూటివ్ – ఫైనాన్షియల్ • ఇంక్లూజన్ మిషన్ ఎగ్జిక్యూటివ్ • జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్ • అకౌంట్స్ ఆఫీసర్ • ఆఫీస్ అసిస్టెంట్ |
వయస్సు | • 25, 30, 35,50 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఆఫీస్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత • జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్ – పీజీ • అకౌంట్స్ ఆఫీసర్ |
మరిన్ని జాబ్స్ |
|
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
|
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 30, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 13, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
వేతనం | పోస్టును బట్టి జీతం |
Panchayatraj Department Recruitment 2022
NIRDPR Jobs Online Apply 2022 Links
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Please give link
Click on pink color button “Click here to Apply” or Follow this URL: http://career.nirdpr.in/#
How to apply
Click on pink color button “Click here to Apply” or Follow this URL: http://career.nirdpr.in/#
How to search the Google
Click on pink color button “Click here to Apply” or Follow this URL: http://career.nirdpr.in/#