10th అర్హతతో SSC ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు – Job Alerts

SSC Phase x Recruitment 2022

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, విభాగాలు మరియు సంస్థలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి AP మరియు TS వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

SSC Phase x Recruitment 2022

SSC Phase 10 Notification Full details

పోస్టులు నాన్ ఎక్జిక్యూటివ్
వయస్సు • 26 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో Diploma ఇన్ ఇంజినీరింగ్ లేదా B.Sc ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
More Jobs
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానం పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తుల స్క్రూటినీ ఆధారంగా అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్ స్ట్ చేస్తుంది.
షార్ట్ లిస్టు చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 25,000 /-
telugu jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

SSC Recruitment 2022 Apply Online links

📰 Notification 🅿🅳🅵

🔗 Click Here to Apply

🌐 Official Website

🏢 For More 🅹🅾🅱🆂

One thought on “10th అర్హతతో SSC ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు – Job Alerts

  • June 16, 2022 at 9:04 pm
    Permalink

    This excellent website truly has all the information and
    facts I wanted concerning this subject and didn’t know who to
    ask.

    Reply

Leave a Reply

Your email address will not be published.