Telangana Movement Important Questions In Telugu | GK Questions

Telangana Movement Important Questions In Telugu | Telangana GK Questions for Telangana State Public Service Commission

0%
8
Created on By
T Job Alerts

Telangana GK Quiz

1 / 19

నిజాం సబ్జక్ట్స్ లీగ్ స్థాపించబడిన సంవత్సరం

2 / 19

సమ్మక్క – సారక్క జాతర తరువాత తెలంగాణ లో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర ఏది .. ?

3 / 19

ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు .. ?

4 / 19

తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు .. ?

5 / 19

కొమరం భీం పై దాడి చేసిన స్థానిక తాలూకా దార్ ఎవరు .. ?

6 / 19

విశాలాంధ్ర భావనను సమర్థిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏ విధంగా ప్రచారం చేసారు .. ?

7 / 19

తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించడానికి హాజరు అవ్వవలసిన సభ్యులు ఎంత మంది .. ?

8 / 19

పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది .. ?

9 / 19

రాజ్యాంగంలోని నిబంధన 35 (బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమైనవి అని సుప్రీం కోర్ట్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది .. ?

10 / 19

తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు .. ?

11 / 19

హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంత మంది .. ?

12 / 19

1962 – 1967 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ – సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు .. ?

13 / 19

ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది .. ?

14 / 19

1956 లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి .. ?

15 / 19

ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు .. ?

16 / 19

1969 జనవరి 8 న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు .. ?

17 / 19

రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు .. ?

18 / 19

సాధారణంగా తెలంగాణ రీజనల్ కమిటి లోని ఉప సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు .. ?

19 / 19

1 వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు .. ?

Your score is

The average score is 44%

0%

Important Links

🏢 For More 🅹🅾🅱🆂

Telangana Movement Important Questions In Telugu | GK Questions

One thought on “Telangana Movement Important Questions In Telugu | GK Questions

Leave a Reply

Your email address will not be published.