WIPRO ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది, భారీ మరియు బంపర్ నోటిఫికేషన్
WIPRO ELITE National Talent Hunt 2022
ప్రేవేట్ రంగ దిగ్గజ సంస్థ అయినటువంటి విప్రో ఎలైట్ ప్రోగ్రాం ద్వారా భారీ స్థాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది. బీటెక్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవాలి. ట్రైనింగ్ ఇవ్వడంతో జాబ్ కల్పిస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
WIPRO ELITE NTH Talent Hunt 2022
పోస్టులు | సాఫ్ట్ వేర్ |
వయస్సు | 2021 మరియు 2022 బీటెక్ పాస్డ్ ఔట్ |
విద్యార్హతలు |
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం |
|
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 22, 2022 |
ఎంపిక విధానం | అప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ |
వేతనం | రూ 3.50 లక్షలు |
WIPRO ELITE Recruitment 2022 Apply Online
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.